2 Chronicles 28:22
తనకు కలిగిన ఆపద సమయంలో ఆహాజు రాజు యెహోవా దృష్టిలో ఇంకా ఎక్కువ దుర్మార్గంగా ప్రవర్తించాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And in the time of his distress did he trespass yet more against the LORD: this is that king Ahaz.
In Context
Cross References
2 Chronicles 33:12బాధతో అతడు తన దేవుడైన యెహోవాను బతిమాలి, తన పూర్వీకుల దేవుని సన్నిధిలో తన్ను తాను ఎంతో తగ్గించుకున్నాడు.
Psalms 50:15సమస్యలు చుట్టుముట్టిన రోజున నాకు ప్రార్థించు. నేను నిన్ను కాపాడతాను. నువ్వు నన్ను కీర్తిస్తావు. 1
Isaiah 1:5మీకు ఇంకా దెబ్బలు ఎందుకు తగులుతున్నాయి? 1 మీరు ఇంకా ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు? 1 మీ తల అంతా గాయమే. మీ గుండె నిండా బలహీనతే. 1
Ezekiel 21:13పరీక్ష వచ్చింది. కాని రాజదండం నిలిచి ఉండకపోతే ఎలా?’ ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
Revelation 16:9మనుషులు తీవ్రమైన వేడికి మాడిపోయారు. అయితే ఈ కీడులపై అధికారం కలిగిన దేవుని పేరును దూషించారు గానీ పశ్చాత్తాపపడి ఆయనకు మహిమ కలిగించ లేదు. 1 ఐదవ పాత్ర