The Bible Software
bible.software › 2 సమూ › 2 సమూ 1 › 2 సమూ 1:24

2 సమూ 1:24

ఇశ్రాయేలీయుల కుమార్తెలూ, సౌలును గూర్చి ఏడవండి. 1 అతడు మీకు ఇష్టమైన ఎర్రని బట్టలు ధరింప జేశాడు. 1 మీకు బంగారు నగలు ఇచ్చాడు. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

Ye daughters of Israel, weep over Saul, who clothed you in scarlet, with other delights, who put on ornaments of gold upon your apparel.

In Context

23సౌలూ యోనాతానూ తమ బతుకులో 1 ప్రేమ గలవారుగా, దయ గలవారుగా ఉన్నారు. 1 తమ చావులో సైతం వారు ఒకరికొకరికి వేరై ఉండలేదు. 1 వారు పక్షిరాజుల కంటే వేగం గలవారు. 1 సింహాలకంటే బలమైన వారు. 1

25యుద్ధరంగంలో బలమైన మనుషులు పడిపోయారు. 1 నీ ఉన్నత స్థలాల్లో యోనాతానును చంపేశారు. 1

Read all of 2 సమూ 1

Cross References

Psalms 68:12సైన్యాలున్న రాజులు పారిపోతారు. వారు పారిపోతారు. ఇళ్ళలో ఉండే స్త్రీలు దోపుడు సొమ్ము పంచుకుంటారు. 1

Isaiah 3:16యెహోవా చెప్పేదేమంటే, సీయోను కుమార్తెలు పోగరుబోతులు. 1 మెడ చాచి నడుస్తూ, ఓర చూపులు చూస్తూ, 1 కులుకుతో నడుస్తూ, తమ కాళ్ల గజ్జెలు మోగిస్తున్నారు. 1

1 Timothy 2:9అలాగే స్త్రీలు కూడా నిరాడంబరమైన, సక్రమమైన వస్త్రాలు ధరించుకోవాలి గానీ జడలతో బంగారంతో ముత్యాలతో చాలా ఖరీదైన వస్త్రాలతో కాకుండా

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study 2 సమూ 1:24

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← 2 సమూ 1:232 సమూ 12 సమూ 1:25 →