bible.software › 2 సమూ › 2 సమూ 1 › 2 సమూ 1:25
2 సమూ 1:25
యుద్ధరంగంలో బలమైన మనుషులు పడిపోయారు. 1 నీ ఉన్నత స్థలాల్లో యోనాతానును చంపేశారు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
How are the mighty fallen in the midst of the battle! O Jonathan, thou wast slain in thine high places.
In Context
24ఇశ్రాయేలీయుల కుమార్తెలూ, సౌలును గూర్చి ఏడవండి. 1 అతడు మీకు ఇష్టమైన ఎర్రని బట్టలు ధరింప జేశాడు. 1 మీకు బంగారు నగలు ఇచ్చాడు. 1
26నా సోదరుడా, యోనాతానూ, 1 నువ్వు నాకు చాలా ప్రియమైన వాడివి. 1 నీ నిమిత్తం నేను తీవ్రంగా శోకిస్తున్నాను. 1 నాపై నీ ప్రేమ ఎంతో వింతైనది. 1 స్త్రీలు చూపించే ప్రేమ కంటే అది ఎక్కువైనది. 1
Read all of 2 సమూ 1
Cross References
Judges 5:18జెబూలూనీయులకు మరణభయం లేదు. 1 వారు ప్రాణాలు సైతం లెక్కచెయ్యని ప్రజలు. 1 నఫ్తాలీయులు కూడా యుద్ధభూమిలో ప్రాణాలు లెక్క చెయ్యలేదు. 1
2 Samuel 1:19ఇశ్రాయేలూ, నీకు మహిమ అంతా 1 నీ పర్వతాలపై మృతి చెందింది. 1 బలవంతులు ఎలా పడిపోయారో గదా! 1
Lamentations 5:16మా తల మీద నుంచి కిరీటం పడిపోయింది! మేము పాపం చేశాం! మాకు బాధ!
This Verse In Other Editions
Study 2 సమూ 1:25