2 సమూ 1:26
నా సోదరుడా, యోనాతానూ, 1 నువ్వు నాకు చాలా ప్రియమైన వాడివి. 1 నీ నిమిత్తం నేను తీవ్రంగా శోకిస్తున్నాను. 1 నాపై నీ ప్రేమ ఎంతో వింతైనది. 1 స్త్రీలు చూపించే ప్రేమ కంటే అది ఎక్కువైనది. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
25యుద్ధరంగంలో బలమైన మనుషులు పడిపోయారు. 1 నీ ఉన్నత స్థలాల్లో యోనాతానును చంపేశారు. 1
27అయ్యయ్యో బలవంతులైన సైనికులు కూలిపోయారు. 1 యుద్ధ శూరులు నశించిపోయారు.
Cross References
1 Samuel 19:2అయితే, సౌలు కొడుకు యోనాతానుకు దావీదు అంటే ఎంతో ఇష్టం. కాబట్టి యోనాతాను, దావీదుతో ఇలా అన్నాడు “నా తండ్రి సౌలు నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు ఉదయాన్నే జాగ్రత్తపడి రహస్య స్థలం లో దాక్కో.
1 Samuel 20:41పనివాడు వెళ్లిపోగానే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటికి వచ్చి మూడుసార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తరవాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొంటూ ఏడ్చారు. అయితే దావీదు మాత్రం మరింత గట్టిగా ఏడ్చాడు.
Proverbs 18:24ఎక్కువ మంది స్నేహితులున్న వాడికి నష్టం. అయితే సోదరుని కన్నా సన్నిహితంగా ఉండే మిత్రులు కూడా ఉంటారు.