The Bible Software
bible.software2 సమూ2 సమూ 1 › 2 సమూ 1:27

2 సమూ 1:27

అయ్యయ్యో బలవంతులైన సైనికులు కూలిపోయారు. 1 యుద్ధ శూరులు నశించిపోయారు.

బైబిల్ (తెలుగు)

In The King James Version

How are the mighty fallen, and the weapons of war perished!

In Context

26నా సోదరుడా, యోనాతానూ, 1 నువ్వు నాకు చాలా ప్రియమైన వాడివి. 1 నీ నిమిత్తం నేను తీవ్రంగా శోకిస్తున్నాను. 1 నాపై నీ ప్రేమ ఎంతో వింతైనది. 1 స్త్రీలు చూపించే ప్రేమ కంటే అది ఎక్కువైనది. 1

Read all of 2 సమూ 1

Cross References

2 Samuel 1:25యుద్ధరంగంలో బలమైన మనుషులు పడిపోయారు. 1 నీ ఉన్నత స్థలాల్లో యోనాతానును చంపేశారు. 1

2 Kings 13:14ఎలీషా మరణాంతక వ్యాధి బారిన పడ్డాడు. ఇశ్రాయేలు రాజు యెహోయాషు అతని దగ్గరికి వచ్చి అతణ్ణి చూసి కన్నీరు కారుస్తూ “నా తండ్రీ, నా తండ్రీ, ఇశ్రాయేలు ప్రజలకు రథం, అశ్వికదళం నువ్వే కదా” అని విలపించాడు.

Ezekiel 39:9ఇశ్రాయేలీయుల పట్టణాల్లో నివసించేవారు ఆ కవచాలనూ డాళ్లనూ చిన్న డాళ్లనూ విండ్లనూ బాణాలనూ గదలనూ ఈటెలనూ తీసుకుని పొయ్యిలో కాలుస్తారు. అవి ఏడు సంవత్సరాలపాటు మండుతాయి.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study 2 సమూ 1:27

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← 2 సమూ 1:262 సమూ 1