2 సమూ 22:12
అంధకారాన్ని తన చుట్టూ గుడారంగా చేసుకున్నాడు. 1 దట్టమైన కారుమబ్బులను ఆకాశంలో రాశి పోశాడు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
And he made darkness pavilions round about him, dark waters, and thick clouds of the skies.
In Context
11ఆయన కెరూబును అధిరోహించి వచ్చాడు. 1 గాలి రెక్కల మీద స్వారీ చేస్తూ కనిపించాడు. 1
13ఆయన సన్నిధి మెరుపుల్లోనుండి అగ్ని కణాలు కురిశాయి. 1
Cross References
Job 36:29నిజంగా మేఘాలు ముసిరే విధానం ఎవరైనా అర్థం చేసుకోగలరా? ఆయన మందిరం లోనుండి ఉరుములు వచ్చేదెలాగో ఎవరికైనా తెలుసా? 1
Psalms 27:5ఆపద కాలంలో ఆయన తన పర్ణశాలలో నాకు ఆశ్రయం ఇస్తాడు. తన గుడారం చాటున నన్ను కప్పుతాడు. ఉన్నతమైన ఆశ్రయశిల మీద ఆయన నన్ను ఉంచుతాడు. 1