2 Samuel 22:13
ఆయన సన్నిధి మెరుపుల్లోనుండి అగ్ని కణాలు కురిశాయి. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
Through the brightness before him were coals of fire kindled.
In Context
12అంధకారాన్ని తన చుట్టూ గుడారంగా చేసుకున్నాడు. 1 దట్టమైన కారుమబ్బులను ఆకాశంలో రాశి పోశాడు. 1
14యెహోవా ఆకాశం నుండి గర్జించాడు. 1 సర్వోన్నతుడు భీకర ధ్వని చేశాడు. 1
Cross References
Exodus 24:17యెహోవా మహిమా ప్రకాశం ఆ కొండ శిఖరంపై దహించే మంటల్లాగా ఇశ్రాయేలు ప్రజలకు కనబడింది.