The Bible Software
bible.software2 Samuel2 Samuel 22 › 2 Samuel 22:11

2 Samuel 22:11

ఆయన కెరూబును అధిరోహించి వచ్చాడు. 1 గాలి రెక్కల మీద స్వారీ చేస్తూ కనిపించాడు. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

And he rode upon a cherub, and did fly: and he was seen upon the wings of the wind.

In Context

10ఆకాశాన్ని చీల్చి ఆయన దిగి వచ్చాడు 1 ఆయన పాదాల కింద చిక్కటి చీకటి కమ్మి ఉంది. 1

12అంధకారాన్ని తన చుట్టూ గుడారంగా చేసుకున్నాడు. 1 దట్టమైన కారుమబ్బులను ఆకాశంలో రాశి పోశాడు. 1

Read all of 2 Samuel 22

Cross References

Exodus 25:19ఈ కొనలో ఒక కెరూబును ఆ కొనలో ఒక కెరూబును చెయ్యాలి. ప్రాయశ్చిత్త మూతపై దాని రెండు కొనల మీద కెరూబులను దానితో ఏకాండంగా చెయ్యాలి.

Psalms 18:10కెరూబు మీద స్వారీ చేస్తూ ఆయన ఎగిరి వచ్చాడు. గాలి రెక్కల మీద ఆయన తేలి వచ్చాడు. 1

Psalms 80:1ఇశ్రాయేలు కాపరీ! మందలాగా యోసేపును నడిపించేవాడా, విను. కెరూబులకు పైగా ఆసీనుడవైనవాడా, మా మీద ప్రకాశించు. 1

Psalms 104:3జలాల్లో ఆయన తన గదుల దూలాలు వేశాడు. మేఘాలను తనకు వాహనంగా చేసుకుని గాలి రెక్కలమీద ప్రయాణిస్తున్నాడు. 1

Ezekiel 9:3ఇశ్రాయేలు దేవుని మహిమ తానున్న కెరూబు నుండి పైకి వెళ్ళి మందిరం గడప దగ్గరికి వచ్చి నిలిచింది. ఆయన నార బట్టలు వేసుకున్న లేఖకుడి సామానుతో ఉన్న వ్యక్తిని పిలిచాడు.

Hebrews 1:14ఈ దూతలంతా రక్షణను వారసత్వంగా పొందబోయే వారికి సేవ చేయడానికి పంపించిన సేవక ఆత్మలే కదా?

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study 2 Samuel 22:11

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← 2 Samuel 22:102 Samuel 222 Samuel 22:12 →