The Bible Software
bible.software2 Samuel2 Samuel 22 › 2 Samuel 22:46

2 Samuel 22:46

అన్యులు వణకుతూ తమ భద్రమైన స్థలాలు విడిచి వస్తారు. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

Strangers shall fade away, and they shall be afraid out of their close places.

In Context

45పరదేశులు గత్యంతరం లేక నాకు లోబడతారు. 1 వారు నన్నుగూర్చి వింటే చాలు, నాకు విధేయులౌతారు. 1

47యెహోవా సజీవుడు. నాకు అండ అయిన వాడికి స్తుతి. 1 నా విముక్తి శిల అయిన దేవుడు ఘనత నొందుగాక. 1

Read all of 2 Samuel 22

Cross References

Isaiah 2:19యెహోవా భూమిని గజగజ వణికించడానికి లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుంచి, 1 ఆయన ప్రభావ మహత్యం నుంచి పారిపోయి కొండల గుహల్లో, 1 నేల గుంటల్లో మనుషులు దాగి ఉంటారు. 1

Isaiah 64:6మేమంతా అపవిత్రులవంటివారిగా అయ్యాం. మా నీతి పనులన్నీ బహిష్టు బట్టల్లాంటివి. 1 మేమంతా ఆకుల్లాగా వాడిపోయే వాళ్ళం. గాలి కొట్టుకుపోయినట్టు మా దోషాలను బట్టి మేము కొట్టుకుపోతాం. 1

Micah 7:17పాము లాగా, భూమి మీద పాకే పురుగుల్లాగా వాళ్ళు మట్టి నాకుతారు. 1 వాళ్ళు తమ గుహల్లోనుంచి భయంతో బయటికి వస్తారు. 1 భయంతో మన యెహోవా దేవుని దగ్గరికి వస్తారు. 1 నిన్నుబట్టి వాళ్ళు భయపడతారు.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study 2 Samuel 22:46

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← 2 Samuel 22:452 Samuel 222 Samuel 22:47 →