2 Samuel 22:47
యెహోవా సజీవుడు. నాకు అండ అయిన వాడికి స్తుతి. 1 నా విముక్తి శిల అయిన దేవుడు ఘనత నొందుగాక. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
The LORD liveth; and blessed be my rock; and exalted be the God of the rock of my salvation.
In Context
46అన్యులు వణకుతూ తమ భద్రమైన స్థలాలు విడిచి వస్తారు. 1
48ఆయన నా పక్షంగా ప్రతీకారం చేసే దేవుడు 1 జాతులను నాకు లోబరిచేవాడు ఆయనే. 1
Cross References
Deuteronomy 32:39చూడండి. నేనే, నేను మాత్రమే దేవుణ్ణి. 1 నేను తప్ప మరో దేవుడు లేడు. 1 చంపేది నేనే, బతికించేది నేనే. 1 దెబ్బ కొట్టేది నేనే, బాగు చేసేది నేనే. 1 నా చేతిలో నుంచి విడిపించేవాడెవడూ లేడు. 1
2 Samuel 22:3నా ఆశ్రయ శిల, నేను ఆయన సంరక్షణలో ఉంటాను. 1 నా డాలు, నా రక్షణ కొమ్ము, నా సురక్ష. ఆశ్రయస్థానం. 1 హింస నుండి నన్ను కాపాడేవాడు. 1
Psalms 89:26నువ్వు నా తండ్రివి, నా దేవుడివి, నా రక్షణ దుర్గం అని అతడు నన్ను పిలుస్తాడు. 1
Luke 1:47ఆయన తన దాసి దీనస్థితిని చూసి దయ చూపించాడు. 1