Micah 7:17
పాము లాగా, భూమి మీద పాకే పురుగుల్లాగా వాళ్ళు మట్టి నాకుతారు. 1 వాళ్ళు తమ గుహల్లోనుంచి భయంతో బయటికి వస్తారు. 1 భయంతో మన యెహోవా దేవుని దగ్గరికి వస్తారు. 1 నిన్నుబట్టి వాళ్ళు భయపడతారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Exodus 15:14ఈ సంగతి ఇతర ప్రజలకు తెలుస్తుంది. వాళ్ళు భయపడతారు. అది ఫిలిష్తీయులకు భయం కలిగిస్తుంది. 1
Joshua 9:24అందుకు వారు యెహోషువను చూసి “నీ దేవుడు యెహోవా ఈ దేశాన్నంతా మీకిచ్చి, మీ ముందు నిలవకుండా ఈ దేశ ప్రజలందరినీ నాశనం చేయమని తన సేవకుడు మోషేకు ఆజ్ఞాపించాడని నీ దాసులమైన మాకు రూఢిగా తెలిసింది. కాబట్టి మేము మా ప్రాణాల గురించి చాలా భయపడి ఈ విధంగా చేశాం.
2 Samuel 22:46అన్యులు వణకుతూ తమ భద్రమైన స్థలాలు విడిచి వస్తారు. 1
Psalms 9:20యెహోవా, వాళ్ళను భయభీతులకు గురిచెయ్యి. తాము కేవలం మానవమాత్రులేనని జాతులు తెలుసుకుంటారు గాక. సెలా.
Psalms 72:9ఎడారి ప్రజలు + 72:9 ఎడారి ప్రజలు అతని శత్రువులు అతనికి లోబడతారు గాక. అతని శత్రువులు నేల మట్టి నాకుతారు గాక. 1
Isaiah 2:19యెహోవా భూమిని గజగజ వణికించడానికి లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుంచి, 1 ఆయన ప్రభావ మహత్యం నుంచి పారిపోయి కొండల గుహల్లో, 1 నేల గుంటల్లో మనుషులు దాగి ఉంటారు. 1