Acts 2:25
“ఆయన గూర్చి దావీదు ఇలా అన్నాడు, 1 ‘నేనెప్పుడూ నా ఎదుట ప్రభువును చూస్తున్నాను, 1 ఆయన నా కుడి పక్కనే ఉన్నాడు కాబట్టి ఏదీ నన్ను కదల్చదు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
26నా హృదయం ఉల్లాసంగా ఉంది. నా నాలుక ఆనందించింది. 1 నా శరీరం కూడా ఆశాభావంతో నిశ్చింతగా ఉంటుంది. 1
Cross References
Psalms 16:8అన్నివేళలా యెహోవా వైపు నేను చూస్తూ ఉంటాను, ఆయన కుడిచేతిలోనుంచి నేను కదిలిపోను! 1
Psalms 30:6నేను భద్రంగా ఉన్నప్పుడు నన్నెవరూ కదిలించలేరు అనుకున్నాను. 1
Psalms 62:6ఆయనే నా ఆధార శిల, నా రక్షణ. ఎత్తయిన నా గోపురం ఆయనే. నన్నెవరూ పూర్తిగా కదలించలేరు 1
Psalms 109:31ఎందుకంటే పీడితులను బెదిరించే వారినుండి వారిని విడిపించడానికి వారి కుడి వైపున ఆయన నిలబడతాడు.
Isaiah 41:13నీ దేవుణ్ణి అయిన యెహోవా అనే నేను, ‘భయపడవద్దు, నేను నీకు సహాయం చేస్తాను’ అని చెబుతూ నీ కుడిచేతిని పట్టుకున్నాను. 1
John 16:32మీరందరూ ఎవరి ఇంటికి వారు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టే సమయం రాబోతూ ఉంది. వచ్చేసింది కూడా. అయినప్పటికీ, నా తండ్రి నాతో ఉన్నాడు కాబట్టి నేను ఒంటరిని కాదు.