The Bible Software
bible.softwareActsActs 2 › Acts 2:26

Acts 2:26

నా హృదయం ఉల్లాసంగా ఉంది. నా నాలుక ఆనందించింది. 1 నా శరీరం కూడా ఆశాభావంతో నిశ్చింతగా ఉంటుంది. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

Therefore did my heart rejoice, and my tongue was glad; moreover also my flesh shall rest in hope:

In Context

25“ఆయన గూర్చి దావీదు ఇలా అన్నాడు, 1 ‘నేనెప్పుడూ నా ఎదుట ప్రభువును చూస్తున్నాను, 1 ఆయన నా కుడి పక్కనే ఉన్నాడు కాబట్టి ఏదీ నన్ను కదల్చదు. 1

27ఎందుకంటే నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, 1 నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనియ్యవు. 1

Read all of Acts 2

Cross References

Psalms 22:22నీ నామం నా సోదరులకు ప్రచారం చేస్తాను. సమాజం మధ్య నిన్ను స్తుతిస్తాను. 1

Psalms 63:5కొవ్వు, మూలుగ తిన్నట్టుగా నా ప్రాణం తృప్తిగా ఉంది. ఆనందించే పెదాలతో నా నోరు నిన్ను కీర్తిస్తుంది. 1

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)聖書 (日本語)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)

Study Acts 2:26

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeAlbert BarnesJohn WesleyJohn CalvinScofieldWilliam BurkittFamily Bible NotesJohn LightfootGeneva Bible Notes (1599)
← Acts 2:25Acts 2Acts 2:27 →