Acts 20:5
అయితే వారంతా ముందుగా వెళ్ళి త్రోయలో మా కోసం ఎదురు చూస్తున్నారు. 1 త్రోయలో పౌలు చర్యలు
బైబిల్ (తెలుగు)
In The King James Version
These going before tarried for us at Troas.
In Context
Cross References
Acts 16:8అందుకని వారు ముసియ దాటిపోయి త్రోయకు వచ్చారు.
Acts 20:6మేము పులియని పిండితో చేసే రొట్టెల పండగ దినాలు పూర్తయ్యాక ఓడ ఎక్కి ఫిలిప్పి విడిచి పెట్టి ఐదు రోజులు ప్రయాణించి త్రోయ చేరుకుని వారి దగ్గర ఏడు రోజులు గడిపాం.
2 Corinthians 2:12క్రీస్తు సువార్త ప్రకటించడానికి నేను త్రోయ పట్టణానికి వచ్చినప్పుడు, ప్రభువు నాకు ద్వారం తెరిచాడు. అయినా నా సోదరుడు తీతు కనిపించకపోవడంతో