The Bible Software
bible.softwareActsActs 4 › Acts 4:25

Acts 4:25

యూదేతరులు ఎందుకు అల్లరి చేశారు? 1 ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకున్నారు? 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

Who by the mouth of thy servant David hast said, Why did the heathen rage, and the people imagine vain things?

In Context

24వారు విని, ఒకే మనసుతో దేవునికిలా గొంతెత్తి మొరపెట్టారు. ‘ప్రభూ, నీవు ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ వాటిలోని సమస్తాన్నీ కలుగజేశావు. 1

26ప్రభువు మీదా ఆయన క్రీస్తు మీదా భూరాజులు లేచారు, 1 అధికారులు ఏకమయ్యారు 1 అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా, నీ సేవకుడూ, మా తండ్రీ అయిన దావీదుతో చెప్పించావు.

Read all of Acts 4

Cross References

Acts 1:16“సోదరులారా, యేసును పట్టుకున్నవారికి దారి చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనం నెరవేరవలసి ఉంది.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)聖書 (日本語)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)

Study Acts 4:25

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeAlbert BarnesJohn WesleyJohn CalvinScofieldWilliam BurkittFamily Bible NotesJohn LightfootGeneva Bible Notes (1599)
← Acts 4:24Acts 4Acts 4:26 →