Amos 2:15
విలుకాడు నిలబడలేడు. 2 వేగంగా పరుగెత్తగలిగేవాడు తప్పించుకోలేడు. 2 రౌతు తన ప్రాణాన్ని కాపాడుకోలేడు. 2
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
16ఆ రోజు అత్యంత ధైర్యండే శూరులు కూడా 2 నగ్నంగా పారిపోతారు. 2 యెహోవా ప్రకటించేది ఇదే.”
Cross References
Psalms 33:16ఏ రాజూ తనకున్న అపారమైన సైన్యం వల్ల రక్షణ పొందలేడు. యోధుడు తనకున్న గొప్ప శక్తి వల్ల తనను తాను రక్షించుకోలేడు. 1
Ezekiel 39:3నీ ఎడమ చేతిలో ఉన్న వింటిని, కుడిచేతిలో ఉన్న బాణాలను కింద పడేలా చేస్తాను.