Amos 2:16
ఆ రోజు అత్యంత ధైర్యండే శూరులు కూడా 2 నగ్నంగా పారిపోతారు. 2 యెహోవా ప్రకటించేది ఇదే.”
బైబిల్ (తెలుగు)
In The King James Version
And he that is courageous among the mighty shall flee away naked in that day, saith the LORD.
In Context
15విలుకాడు నిలబడలేడు. 2 వేగంగా పరుగెత్తగలిగేవాడు తప్పించుకోలేడు. 2 రౌతు తన ప్రాణాన్ని కాపాడుకోలేడు. 2
Cross References
Judges 4:17హాసోరు రాజు యాబీనుకూ కయీనీయుడైన హెబెరు వంశస్థులకూ సంధి ఒప్పందం ఉంది గనుక సీసెరా కాలినడకన కయీనీయుడైన హెబెరు భార్య యాయేలు గుడారానికి పారిపోయాడు.
Jeremiah 48:41కోటలు పడగొడుతున్నారు. బలమైన దుర్గాలు పట్టుకుంటున్నారు. 1 ఆ రోజున మోయాబు వీరుల హృదయాలు ప్రసవించబోయే స్త్రీ హృదయంలా ఉంటాయి. 1