Amos 2:5
యూదా మీద నేను అగ్ని పంపిస్తాను. 2 అది యెరూషలేము రాజ భవనాలను కాల్చేస్తుంది.” 1 ఇశ్రాయేలకు వ్యతిరేకంగా ప్రవచనం
బైబిల్ (తెలుగు)
In The King James Version
But I will send a fire upon Judah, and it shall devour the palaces of Jerusalem.
In Context
Cross References
Jeremiah 17:27అయితే మీరు విశ్రాంతి దినాన్ని పవిత్రంగా ఆచరించి, ఆ దినాన బరువులు మోస్తూ యెరూషలేము ద్వారాల గుండా ప్రవేశించకూడదని నేను చెప్పిన మాట వినకపోతే నేను దాని ద్వారాల్లో మంట పెడతాను. అది రాజ భవనాలను కాల్చివేస్తుంది. దాన్ని ఆర్పడం ఎవరి తరమూ కాదు.”
Jeremiah 37:8కల్దీయులు మళ్ళీ తిరిగి వస్తారు. వాళ్ళు వచ్చి ఈ పట్టణం మీద యుద్ధం చేసి దాని పట్టుకుని అగ్నితో కాల్చేస్తారు.’”
Jeremiah 52:13అతడు యెహోవా మందిరాన్నీ, రాజు భవనాన్నీ, యెరూషలేములోని ప్రాముఖ్యమైన ఇళ్లనూ తగలబెట్టించాడు.
Amos 1:4నేను హజాయేలు ఇంటి మీదకి అగ్ని పంపిస్తాను. అది బెన్హదదు రాజ భవనాలను దహించి వేస్తుంది.