The Bible Software
bible.softwareAmosAmos 2 › Amos 2:7

Amos 2:7

నేల మీద మట్టిని ప్రజలు తొక్కేసినట్టు 2 దిక్కులేనివారి తలలను తొక్కేస్తున్నారు. 2 అణగారిన వారిని అవతలికి గెంటేస్తున్నారు. 2 తండ్రి, కొడుకు ఒకే స్త్రీతో లైంగిక సంబంధం పెట్టుకుని 2 నా పవిత్ర నామాన్ని అవమానపరుస్తున్నారు.

బైబిల్ (తెలుగు)

In The King James Version

That pant after the dust of the earth on the head of the poor, and turn aside the way of the meek: and a man and his father will go in unto the same maid, to profane my holy name:

In Context

6యెహోవా తెలియజేసేది ఏంటంటే 2 “ఇశ్రాయేలు మూడు సార్లు 2 నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి 2 నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తాను. 2 ఎందుకంటే డబ్బు కోసం వాళ్ళు నిర్దోషులను అమ్మేశారు. 2 చెప్పుల కోసం పేదలను అమ్మేశారు.

8తాకట్టుగా ఉంచిన బట్టలను అప్పగించకుండాా 2 ప్రతి బలిపీఠం దగ్గర వాటి మీద పడుకుంటారు. 2 జుల్మానా సొమ్ముతో కొన్న ద్రాక్షమద్యాన్ని 2 తమ దేవుని మందిరంలో తాగుతారు.

Read all of Amos 2

Cross References

Leviticus 18:15నీ కోడలితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. ఆమె నీ కుమారుడి భార్య. ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు.

Leviticus 20:3అతడు తన సంతానాన్ని మోలెకుకు ఇచ్చి నా పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరచి నా పవిత్ర నామాన్ని కలుషితం చేశాడు గనక నేను అతనికి శత్రువునై ప్రజల్లో అతడు లేకుండా చేస్తాను.

1 Kings 21:4నా పిత్రార్జితాన్ని నీకివ్వనని యెజ్రెయేలు వాడైన నాబోతు తనతో చెప్పినందువల్ల అహాబు విచారంగా కోపంతో తన భవనానికి వెళ్లిపోయాడు. మంచం మీద పడుకుని ఎవరితో మాట్లాడకుండా భోజనం చేయకుండా ఉన్నాడు.

Isaiah 3:14యెహోవా తన ప్రజల పెద్దల మీద, 1 వాళ్ళ నాయకుల మీద తన తీర్పు ప్రకటిస్తాడు. 1 “మీరే ద్రాక్షతోటను తినేశారు. 1 మీరు దోచుకున్న పేదల సొమ్ము మీ ఇళ్ళల్లోనే ఉంది. 1

Isaiah 10:1వితంతువులు తమకు కొల్లసొమ్ముగా ఉండాలనీ, 1

Ezekiel 22:11ఒకడు తన పొరుగువాడి భార్యతో పండుకుని అసహ్యమైన పనులు చేస్తున్నాడు. ఇంకొకడు సిగ్గు లేకుండా తన సొంత కోడలిని పాడు చేస్తున్నాడు. తమ సొంత తండ్రికే పుట్టిన అక్కచెల్లెళ్ళను చెరిచే వాళ్ళు నీలో ఉన్నారు.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Amos 2:7

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Amos 2:6Amos 2Amos 2:8 →