Amos 2:8
తాకట్టుగా ఉంచిన బట్టలను అప్పగించకుండాా 2 ప్రతి బలిపీఠం దగ్గర వాటి మీద పడుకుంటారు. 2 జుల్మానా సొమ్ముతో కొన్న ద్రాక్షమద్యాన్ని 2 తమ దేవుని మందిరంలో తాగుతారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Exodus 22:25నా ప్రజల్లో మీ దగ్గర ఉండే ఒక పేదవాడికి అప్పుగా సొమ్ము ఇచ్చినప్పుడు వారి పట్ల కఠినంగా ప్రవర్తించ కూడదు. వాళ్ళ దగ్గర వడ్డీ వసూలు చేయకూడదు.
Deuteronomy 24:12అతడు పేదవాడైన పక్షంలో నువ్వు అతని తాకట్టు వస్తువు నీదగ్గరే ఉంచుకుని నిద్రపోకూడదు. అతడు తన దుప్పటి కప్పుకుని నిద్రబోయేముందు నిన్ను దీవించేలా సూర్యాస్తమయంలోగా తప్పకుండా ఆ తాకట్టు వస్తువును అతనికి తిరిగి అప్పగించాలి.
Isaiah 57:7ఉన్నత పర్వతం మీద నీ పరుపు వేసుకున్నావు. 1 బలులు అర్పించడానికి నువ్వు అక్కడికే ఎక్కి పోయావు. 1
Ezekiel 18:12అవసరతలో ఉన్నవాళ్ళను, పేదలను బాధ పెట్టి బలవంతంగా నష్టం కలిగించడం, తాకట్టు వస్తువు తిరిగి ఇవ్వకపోవడం, విగ్రహాలవైపు చూసి అసహ్యమైన పనులు జరిగించడం,
Hosea 4:8నా జనుల పాపాలను ఆహారంగా చేసుకుంటారు గనక ప్రజలు మరింతగా పాపం చేయాలని వారు చూస్తారు.
Amos 6:4వాళ్ళు దంతపు మంచాల మీద పడుకుని, 2 పరుపుల మీద ఆనుకుని కూర్చుంటారు. 2 మందలోని గొర్రె పిల్లలను, సాలలో కొవ్విన దూడలను కోసుకుని తింటారు.