The Bible Software
bible.softwareAmosAmos 3 › Amos 3:15

Amos 3:15

చలికాలపు భవనాలనూ 2 వేసవికాలపు భవనాలనూ నేను నాశనం చేస్తాను. 2 ఏనుగు దంతంతో కట్టిన ఇళ్ళు నాశనమవుతాయి. 2 పెద్ద భవనాలు అంతరించిపోతాయి.” 2 యెహోవా ప్రకటించేది ఇదే.

బైబిల్ (తెలుగు)

In The King James Version

And I will smite the winter house with the summer house; and the houses of ivory shall perish, and the great houses shall have an end, saith the LORD.

In Context

14“ఇశ్రాయేలు పాపాలను నేను శిక్షించే రోజు, 2 బేతేలులోని బలిపీఠాలను కూడా నేను శిక్షిస్తాను. 2 బలిపీఠం కొమ్ములు విరిగిపోయి నేలరాలతాయి.

Read all of Amos 3

Cross References

Judges 3:20ఏహూదు అతని దగ్గరికి వచ్చినప్పుడు రాజు ఒక్కడే చల్లని మేడ గదిలో కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఏహూదు “నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉంది” అని చెప్పగా, రాజు తన సింహాసనం మీద నుంచి లేచాడు.

Psalms 45:8నువ్వు ధరించే బట్టలన్నీ బోళం, అగరు, దాల్చినచెక్క పరిమళాల వాసనే. ఏనుగు దంతపు భవనాల నుండి వినిపించే తీగ వాయిద్యాల నాదాలు నిన్ను సంతోషపెడుతున్నాయి. 1

Jeremiah 36:22తొమ్మిదో నెలలో, రాజు శీతాకాలం రాజమందిరంలో కూర్చుని ఉన్నప్పుడు, అతని ఎదుట కుంపటిలో అగ్ని రగులుతూ ఉంది.

Amos 5:11మీరు పేదలను అణగదొక్కుతూ 2 ధాన్యం ఇమ్మని వారిని బలవంతం చేస్తారు, 2 కాబట్టి మీరు చెక్కిన రాళ్ళతో ఇళ్ళు కట్టుకున్నా 2 వాటిలో నివసించరు. 2 మీకు చక్కటి ద్రాక్ష తోటలు ఉన్నా 2 ఆ ద్రాక్ష మద్యం తాగరు. 2

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Amos 3:15

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Amos 3:14Amos 3