The Bible Software
bible.softwareAmosAmos 5 › Amos 5:1

Amos 5:1

ఇశ్రాయేలు ప్రజలారా, మిమ్మల్ని గురించి నేను దుఃఖంతో చెప్పే ఈ మాట వినండి. 2

బైబిల్ (తెలుగు)

In The King James Version

Hear ye this word which I take up against you, even a lamentation, O house of Israel.

In Context

2ఇశ్రాయేలు కన్య కూలిపోయింది. 2 ఆమె ఇంకా ఎప్పటికీ లేవదు. 2 లేపడానికి ఎవరూ లేక ఆమె తన నేల మీద పడి ఉంది.

Read all of Amos 5

Cross References

Jeremiah 7:29తనకు కోపం తెప్పించిన తరం ప్రజలను యెహోవా విసర్జించి వెళ్లగొట్టాడు. 1 నీ తలవెండ్రుకలు కత్తిరించుకో. వాటిని పారవెయ్యి. చెట్లు లేని ఉన్నత స్థలాల్లో రోదన చెయ్యి. 1 వధ లోయ 1

Jeremiah 9:10పర్వతాల గురించి ఏడుస్తాను, విలాప గీతం ఆలపిస్తాను. వాటి మేతస్థలాల గురించి రోదిస్తాను. 1 ఎందుకంటే అవి పాడైపోయాయి. వాటిగుండా ఎవరూ వెళ్ళడం లేదు. వాటిలో పశువుల అరుపులు వినబడడం లేదు. 1 ఆకాశ పక్షులు, జంతువులు అన్నీ పారిపోయాయి. 1

Jeremiah 9:20స్త్రీలారా, యెహోవా మాట వినండి. ఆయన నోటి నుండి వచ్చే సందేశాలను జాగ్రత్తగా ఆలకించండి. 1 మీ కూతుళ్ళకు విలాప గీతం నేర్పండి. ఒకరికొకరు అంగలార్పు గీతాలు నేర్పండి. 1

Ezekiel 19:1“కాబట్టి నువ్వు, ఇశ్రాయేలీయుల నాయకుల విషయంలో శోకించి, ఇలా ప్రకటించు.

Ezekiel 26:17వారు నీ గురించి శోకగీతం ఎత్తి ఇలా అంటారు. 2 నావికులు నివసిస్తున్న నువ్వు ఎలా నాశనమయ్యావు! 2 పేరుగాంచిన ఎంతో గొప్ప పట్టణం-ఇప్పుడు సముద్రం పాలయింది. 2 నువ్వూ, నీ పురవాసులూ సముద్రంలో బలవంతులు. 2 నువ్వంటే సముద్ర నివాసులందరికీ భయం. 2

Ezekiel 27:27నువ్వు పతనమయ్యే రోజున నీ సంపద, నీ సరుకులు, నువ్వు మార్పిడి చేసుకునే వస్తువులు, 2 నీ నావికులు, నీ ఓడ నాయకులు, నీ ఓడలు బాగు చేసే వాళ్ళు, నీతో వ్యాపారం చేసే వాళ్ళు, 2 నీ సిపాయిలంతా, నీలో ఉన్న వాళ్ళంతా సముద్రం మధ్యలో మునిగిపోతారు. 2

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Amos 5:1

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
Amos 5Amos 5:2 →