Amos 5:22
నాకు దహనబలులనూ నైవేద్యాలనూ మీరర్పించినా 2 నేను వాటిని అంగీకరించను. 2 సమాధాన బలులుగా మీరర్పించే కొవ్విన పశువులను నేను చూడను.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
21మీ పండగ రోజులు నాకు అసహ్యం. అవి నాకు గిట్టవు. 2 మీ ప్రత్యేక సభలంటే నాకేమీ ఇష్టం లేదు. 2
23మీ పాటల ధ్వని నా దగ్గర నుంచి తీసేయండి. 2 మీ తీగ వాయిద్యాల సంగీతం నేను వినను. 2
Cross References
1 Samuel 15:22అందుకు సమూయేలు “ఒకడు తాను చెప్పిన మాటకు లోబడితే యెహోవా సంతోషించేటంతగా, దహనబలులు, హోమాలు అర్పిస్తే సంతోషిస్తాడా? ఆలోచించు, బలులు అర్పించడం కంటే లోబడడం, పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్ఠం.
Psalms 50:23కృతజ్ఞతార్పణ అర్పించే వాడు నన్ను స్తుతిస్తున్నాడు. తన ప్రయాణం సరైన మార్గంలో చేయాలని ఆలోచించే వాళ్లకు నేను దేవుని ముక్తిని చూపిస్తాను.
Psalms 116:17నేను నీకు కృతజ్ఞత అర్పణలు అర్పిస్తాను. యెహోవా నామంలో ప్రార్థన చేస్తాను 1
Proverbs 21:27దుష్టులర్పించే బలులు అసహ్యం. ఆ బలులు వారు దురాలోచనతో అర్పిస్తే అవి మరింకెంత అసహ్యమో గదా.
Amos 4:4బేతేలుకు వచ్చి తిరుగుబాటు చేయండి. 2 గిల్గాలుకు వెళ్లి ఇంకా ఎక్కువగా తిరుగుబాటు చేయండి. 2 ప్రతి ఉదయం బలులు తీసుకు రండి. 2 మూడు రోజులకు ఒకసారి మీ పదో భాగాలు తీసుకురండి. 2