Amos 5:23
మీ పాటల ధ్వని నా దగ్గర నుంచి తీసేయండి. 2 మీ తీగ వాయిద్యాల సంగీతం నేను వినను. 2
బైబిల్ (తెలుగు)
In The King James Version
Take thou away from me the noise of thy songs; for I will not hear the melody of thy viols.
In Context
24నీళ్లలా న్యాయాన్ని పారనివ్వండి. 2 నీతిని ఎప్పుడూ ప్రవహించేలా చేయండి.
Cross References
Amos 6:5తీగ వాయిద్యాల సంగీతంతో పిచ్చిపాటలు పాడుతూ 2 దావీదులాగా వాయిద్యాలను మరింత మెరుగ్గా వాయిస్తారు. 2
Amos 8:10మీ పండగలను దుఃఖదినాలుగా 2 మీ పాటలన్నిటినీ విషాద గీతాలుగా మారుస్తాను. 2 మీరంతా గోనెపట్ట కట్టుకొనేలా చేస్తాను. 2 మీ అందరి తలలు బోడిచేస్తాను. 2 ఒక్కడే కొడుకు చనిపోతే శోకించినట్టుగా నేను చేస్తాను. 2 దాని ముగింపు ఘోరమైన రోజుగా ఉంటుంది.