The Bible Software
bible.softwareAmosAmos 5 › Amos 5:8

Amos 5:8

ఆయన నక్షత్ర మండలాలను చేసిన వాడు. 2 చీకటిని తెలవారేలా చేసేవాడు. 2 పగటిని రాత్రి చీకటిగా మార్చేవాడు. 2 సముద్రపు నీటిని మబ్బుల్లాగా చేసి 2 భూమి మీద కుమ్మరిస్తాడు. 2

బైబిల్ (తెలుగు)

In The King James Version

Seek him that maketh the seven stars and Orion, and turneth the shadow of death into the morning, and maketh the day dark with night: that calleth for the waters of the sea, and poureth them out upon the face of the earth: The LORD is his name:

In Context

7వాళ్ళు న్యాయాన్ని భ్రష్టం చేసి, 2 నీతిని నేలపాలు చేస్తున్నారు. 2

9ఆయన పేరు యెహోవా. 2 బలవంతుల మీదికి ఆయన అకస్మాత్తుగా 2 నాశనం రప్పిస్తే కోటలు నాశనమవుతాయి.

Read all of Amos 5

Cross References

Genesis 7:11నోవహు వయస్సు ఆరువందల సంవత్సరాల రెండు నెలల పదిహేడవ రోజున, మహా అగాధజలాల ఊటలన్నీ తెరుచుకున్నాయి. ఆకాశపు కిటికీలు తెరుచుకున్నాయి.

Exodus 14:24తెల్లవారుతుండగా యెహోవా ఆ అగ్ని స్తంభం నుండీ మేఘ స్తంభం నుండీ ఐగుప్తు సైన్యాన్ని చూసి వాళ్ళను కలవరానికి గురి చేశాడు.

Job 9:9స్వాతి, మృగశీర్షం, కృత్తిక అనే నక్షత్రాలను, దక్షిణ నక్షత్రాల రాశిని ఆయనే కలగజేశాడు. 1

Job 37:13ఇదంతా ఆయన శిక్ష కోసం గాని, తన భూలోకం కోసం గాని కృపా భరితమైన నమ్మకత్వం కోసం గాని నెరవేరుస్తాడు. 1 దేవుని అద్భుత క్రియలను ఆలోచించడం 1

Job 38:31కృత్తిక నక్షత్రాలను నువ్వు బంధించగలవా? మృగశిరకు కట్లు విప్పగలవా? 1

Psalms 104:6దాని మీద అగాధ జలాలను నీవు వస్త్రం లాగా కప్పావు. కొండలకు పైగా నీళ్లు నిలిచాయి. 1

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Amos 5:8

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Amos 5:7Amos 5Amos 5:9 →