The Bible Software
bible.softwareAmosAmos 5 › Amos 5:9

Amos 5:9

ఆయన పేరు యెహోవా. 2 బలవంతుల మీదికి ఆయన అకస్మాత్తుగా 2 నాశనం రప్పిస్తే కోటలు నాశనమవుతాయి.

బైబిల్ (తెలుగు)

In The King James Version

That strengtheneth the spoiled against the strong, so that the spoiled shall come against the fortress.

In Context

8ఆయన నక్షత్ర మండలాలను చేసిన వాడు. 2 చీకటిని తెలవారేలా చేసేవాడు. 2 పగటిని రాత్రి చీకటిగా మార్చేవాడు. 2 సముద్రపు నీటిని మబ్బుల్లాగా చేసి 2 భూమి మీద కుమ్మరిస్తాడు. 2

10పట్టణ గుమ్మం దగ్గర బుద్ధి చెప్పే వారిని 2 వాళ్ళు అసహ్యించుకుంటారు. 2 యథార్థంగా మాట్లాడే వారిని ఏవగించుకుంటారు. 2

Read all of Amos 5

Cross References

2 Kings 13:17“తూర్పు వైపు కిటికీ తెరువు” అన్నాడు. రాజు అలానే చేశాడు. అప్పుడు ఎలీషా “బాణం వెయ్యి” అని చెప్పగా అతడు బాణం వేశాడు. అతడు “ఇది యెహోవా రక్షణ బాణం. సిరియనుల చేతిలో నుండి మిమ్మల్ని రక్షించే బాణం. సిరియనులు నాశనమయ్యేలా నీవు ఆఫెకులో వారిని హతమారుస్తావు” అని చెప్పాడు.

Jeremiah 37:10మీతో యుద్ధం చేసే కల్దీయుల సైన్యమంతటినీ మీరు హతం చేసి వాళ్ళల్లో గాయపడిన వాళ్ళను మాత్రమే మిగిల్చినా, వాళ్ళే తమ గుడారాల్లోనుంచి వచ్చి ఈ పట్టణాన్ని అగ్నితో కాల్చేస్తారు.

Hebrews 11:34అగ్నికున్న బలాన్ని చల్లార్చారు. కత్తి పోటులను తప్పించుకున్నారు. వ్యాధుల్లో స్వస్థత పొందారు. యుద్ధ సమయంలో బలవంతులయ్యారు. విదేశీ సైన్యాలను తరిమి కొట్టారు.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Amos 5:9

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Amos 5:8Amos 5Amos 5:10 →