The Bible Software
bible.softwareAmosAmos 6 › Amos 6:11

Amos 6:11

ఎందుకంటే గొప్ప కుటుంబాలు, 2 చిన్న కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయి, అని 2 మీకు యెహోవా ఆజ్ఞ ఇస్తాడు.

బైబిల్ (తెలుగు)

In The King James Version

For, behold, the LORD commandeth, and he will smite the great house with breaches, and the little house with clefts.

In Context

10వాళ్ళ శవాలను ఇంట్లో నుంచి తీసుకు పోడానికి ఒక బంధువు వాటిని దహనం చేసే వాడితోపాటు వచ్చి, ఇంట్లో ఉన్న వాడితో “నీతోపాటు ఇంకా ఎవరైనా ఉన్నారా?” అని అడిగితే ఆ వ్యక్తి “లేడు” అంటాడు. “మాట్లాడకు. మనం యెహోవా పేరు ఎత్తకూడదు” అంటాడు.

12గుర్రాలు బండల మీద పరుగెత్తుతాయా? 2 అలాంటి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుతారా? 2 అయితే మీరు న్యాయాన్ని విషతుల్యం చేశారు. 2

Read all of Amos 6

Cross References

Psalms 105:16దేశం మీదికి ఆయన కరువు రప్పించాడు. జీవనాధారమైన ధాన్యమంతా ధ్వంసం చేశాడు. 1

Psalms 105:34ఆయన ఆజ్ఞ ఇయ్యగా పెద్ద మిడతలు, లెక్కలేనన్ని చీడపురుగులు వచ్చాయి, 1

Isaiah 10:5అష్షూరీయులకు బాధ, వాళ్ళు నా కోపానికి సాధనమైన గద. నా ఉగ్రతను తీర్చుకునే దుడ్డు కర్ర. 1

Isaiah 46:10ఆది నుండి అంతం వరకు కలగబోయే వాటిని నేను ప్రకటిస్తాను. ఇంకా జరగని వాటిని ముందుగానే తెలియజేస్తాను. 1 “నా సంకల్పం జరుగుతుంది. నా చిత్తమంతా నేను నెరవేర్చుకుంటాను” అని నేను చెబుతున్నాను. 1

Ezekiel 29:18నరపుత్రుడా, తూరు మీద బబులోనురాజు నెబుకద్నెజరు తన సైన్యంతో చాలా కష్టమైన పని చేయించాడు. వారందరి జుట్టు ఊడిపోయింది. వారి భుజాలు కొట్టుకుపోయాయి. అయినా తూరుకు విరోధంగా అతడు పడిన కష్టానికి అతనికి గానీ అతని సైన్యానికి గానీ కూలి కూడా రాలేదు.

Amos 3:6పట్టణంలో బాకానాదం వినబడితే 2 ప్రజలు భయపడరా? 2 యెహోవా పంపకుండా 2 పట్టణంలో విపత్తు వస్తుందా? 1

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Amos 6:11

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Amos 6:10Amos 6Amos 6:12 →