Amos 6:12
గుర్రాలు బండల మీద పరుగెత్తుతాయా? 2 అలాంటి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుతారా? 2 అయితే మీరు న్యాయాన్ని విషతుల్యం చేశారు. 2
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
11ఎందుకంటే గొప్ప కుటుంబాలు, 2 చిన్న కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయి, అని 2 మీకు యెహోవా ఆజ్ఞ ఇస్తాడు.
Cross References
1 Kings 21:7అందుకు యెజెబెలు “నీవు ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేయడం లేదా? లేచి భోజనం చెయ్యి. మనస్సులో సంతోషంగా ఉండు. నేనే యెజ్రెయేలు వాడైన నాబోతు ద్రాక్షతోట నీకిప్పిస్తాను” అంది.
Isaiah 48:4నువ్వు మూర్ఖుడవనీ నీ మెడ నరాలు ఇనుములాంటివనీ నీ నొసలు కంచులాంటిదనీ నాకు తెలుసు. 1
Jeremiah 5:3యెహోవా, యథార్థత చూడాలని కదా నీ కోరిక? 1 నువ్వు వారిని కొట్టావు కానీ వారు లెక్క చేయలేదు. వారిని క్షీణింప జేశావు గానీ వారు శిక్షను అంగీకరించలేదు. 1 రాతికంటే తమ ముఖాలు కఠినం చేసుకుని నీ వైపు తిరగడానికి ఒప్పుకోలేదు. 1
Hosea 10:4వారు శుష్కప్రియాలు వల్లిస్తారు. అబద్ధ ప్రమాణాలతో ఒప్పందాలు చేస్తారు. అందువలన నాగటి చాళ్లలో విషపు మొక్కలాగా దేశంలో వారి తీర్పులు మొలుస్తున్నాయి.
Amos 5:7వాళ్ళు న్యాయాన్ని భ్రష్టం చేసి, 2 నీతిని నేలపాలు చేస్తున్నారు. 2
Micah 7:3వాళ్ళ రెండు చేతులూ కీడు చేయడానికి ఆరితేరాయి. 1 అధికారి డబ్బులు అడుగుతాడు. 1 న్యాయమూర్తి లంచాలకు సిద్ధంగా ఉంటాడు. 1 గొప్పవాడు తనకు కావాలిసిన దాన్ని తెమ్మని చెబుతున్నాడు. 1 ఆవిధంగా వాళ్ళు, కలిసి కపట ఉపాయాలు పన్నుతారు. 1