Amos 6:3
విపత్తు రోజు దూరంగా ఉందనుకుని 2 దౌర్జన్య పాలన త్వరగా రప్పించిన వారవుతున్నారు. 2
బైబిల్ (తెలుగు)
In The King James Version
Ye that put far away the evil day, and cause the seat of violence to come near;
In Context
Cross References
Ecclesiastes 8:11చెడు పనికి తగిన శిక్ష వెంటనే కలగకపోవడం చూసి మనుషులు భయం లేకుండా చెడ్డ పనులు చేస్తారు.
Isaiah 56:12వాళ్ళిలా అంటారు “రండి. ద్రాక్షమద్యం, మత్తిచ్చే పానీయాలు తాగుదాం. 1 రేపు ఇవాళ లాగా ఉంటుంది. ఇంకా చాలా బాగుంటుంది.”
Ezekiel 12:27“నరపుత్రుడా, చూడు. ‘ఇతడు చూస్తున్న దర్శనం జరగడానికి ఇంకా ఎన్నో రోజులు పడుతుంది. చాలా కలం తరవాత జరిగే వాటిని గూర్చి ఇతడు ఇప్పుడే ప్రవచనం చెప్తున్నాడు’ అని ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నారు.
Amos 3:10సరైనదాన్ని ఎలా చేయాలో వారికి తెలియదు.” 2 యెహోవా ప్రకటించేది ఇదే. 2 వాళ్ళు తమ రాజ భవనాల్లో దౌర్జన్యం, 2 నాశనం దాచుకున్నారు.
Amos 5:18యెహోవా తీర్పు దినం రావాలని ఆశించే మీకు 2 ఎంతో బాధ. యెహోవా తీర్పు దినం కోసం ఎందుకు ఆశిస్తారు? 2 అది వెలుగుగా ఉండదు, చీకటిగా ఉంటుంది. 2
Amos 9:10‘విపత్తు మన దరి చేరదు. మనలను తరమదు’ అని నా ప్రజల్లో అనుకునే 2 పాపాత్ములంతా కత్తితో చస్తారు.” 1 ఇశ్రాయేలు పూర్వపు వైభవ స్థితి నెలకొనడం