Amos 6:7
కాబట్టి బందీలుగా వెళ్లే వారిలో వీళ్ళే మొదట వెళతారు. 2 సుఖభోగాలతో జరుపుకునే విందు వినోదాలు ఇక ఉండవు. 1 ఇశ్రాయేలు గర్వం అణచివేత 2
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
1 Kings 20:16వాళ్ళు మధ్యాహ్నం బయలుదేరి వెళ్ళారు. బెన్హదదు, ఆ 32 మంది తోటిరాజులూ గుడారాల్లో తాగి మత్తుగా ఉన్నారు.
Esther 5:12ఇంకా అతడు “ఎస్తేరు రాణి తాను చేయించిన విందుకు రాజును నన్ను తప్ప మరి ఎవరినీ పిలవ లేదు. రేపు కూడా రాజుతో కలిసి విందుకు రమ్మని నాకు ఆహ్వానం అందింది” అని చెప్పాడు.
Esther 7:8అంతఃపురం తోటలోనుండి ద్రాక్షారసం విందు స్థలానికి రాజు తిరిగి వచ్చి ఎస్తేరు కూర్చున్న తల్పం మీద హామాను పడి ఉండడం చూశాడు. “వీడు నా ఇంట్లో నేను చూస్తుండగానే రాణిని బలాత్కారం చేస్తాడా?” అన్నాడు. ఆ మాట రాజు నోట రాగానే సైనికులు హామాను ముఖానికి ముసుకు వేశారు.
Isaiah 24:8కేరింతలు కొట్టే వారి ధ్వని మానిపోయింది. సితారాల ఇంపైన సంగీతం ఆగి పోయింది. 1
Amos 4:3మీరంతా ప్రాకారాల్లో పగుళ్ళగుండా దూరి వెళ్లిపోతారు. 2 మిమ్మల్ని హెర్మోను పర్వతం బయట పారవేస్తారు.” 2 యెహోవా ప్రకటించేది ఇదే.
Amos 5:27కాబట్టి నేను దమస్కు పట్టణం అవతలికి 2 మిమ్మల్ని బందీలుగా తీసుకుపోతాను, 2 అని యెహోవా చెబుతున్నాడు. 2 ఆయన పేరు సేనల అధిపతి అయిన దేవుడు.