Amos 8:9
యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, 2 ఆ రోజు నేను మధ్యాహ్నమే పొద్దు గుంకేలా చేస్తాను. 2 పట్టపగలే భూమికి చీకటి కమ్ముతుంది. 2
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Job 5:14వెలుగు ఉండే సమయంలో వాళ్లను చీకటి కమ్ముకుంటుంది. ఒకడు రాత్రిలో తడుములాడినట్టు వాళ్ళు మధ్యాహ్న సమయంలో తడుములాడతారు. 1
Isaiah 29:9వేచి చూడండి! ఆశ్చర్యపొండి, నివ్వెరపొండి. మిమ్మల్ని మీరు గుడ్డివాళ్ళుగా చేసుకుని గుడ్డివాళ్ళు కండి. ద్రాక్షారసం తాగకుండానే మత్తెక్కిన వాళ్ళలా ఉండండి. మద్యం తీసుకోకుండానే తూలుతూ ఉండండి. 1
Jeremiah 13:16మీ దేవుడైన యెహోవా చీకటి కమ్మజేయక ముందే, చీకటిలో మీ కాళ్లు కొండలపై తొట్రుపడక ముందే, ఆయనను ఘనపరచి కొనియాడండి. 1 ఎందుకంటే మీరు వెలుగు కోసం చూస్తుండగా ఆయన దాన్ని గాఢాంధకారంగా మారుస్తాడు. 1
Amos 4:13పర్వతాలను రూపించే వాడూ 2 గాలిని పుట్టించేవాడూ ఆయనే. 2 ఆయన తన ఆలోచనలను మనుషులకు వెల్లడి చేస్తాడు. 2 ఉదయాన్ని చీకటిగా మారుస్తాడు. 2 భూమి ఉన్నత స్థలాల మీద నడుస్తాడు. 2 ఆయన పేరు సేనల ప్రభువు యెహోవా.
Micah 3:6అందుచేత మీకు దర్శనాలేమీ రాకుండా రాత్రి కమ్ముకువస్తుంది. 1 సోదె చెప్పకుండా మీకు చీకటి ఆవరిస్తుంది. 1 ఇలాంటి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండ అస్తమిస్తాడు. 1 పగలు చీకటిగా మారిపోతుంది. 1
Matthew 27:45మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకూ దేశమంతా చీకటి కమ్మింది.