Amos 9:12
వాళ్ళు ఎదోములో మిగిలిన వారిని 2 నా పేరు పెట్టుకున్న రాజ్యాలన్నీ 2 నా ప్రజలు స్వాధీనం చేసుకునేలా చేస్తాను. 2 ఇలా చేసే యెహోవా ప్రకటన ఇదే.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Genesis 27:29మనుషులు నీకు సేవలు చేస్తారు గాక! 1 జాతులు నీ ముందు సాగిలపడతారు గాక! 1 నీ బంధువులందరికీ నువ్వు రాజువి అవుతావు. 1 నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడతారు గాక! 1 నిన్ను శపించేవారు శాపానికి గురి అవుతారు గాక! 1 నిన్ను ఆశీర్వదించే వారికి ఆశీర్వాదం కలుగు గాక.”
Numbers 24:17నేను ఆయన్ని చూస్తున్నాను, కాని ఇప్పుడు ఆయన ఇక్కడ లేడు. నేను ఆయన్ని గమనిస్తున్నాను కాని ఆయన ఇప్పుడు సమీపంగా లేడు. ఒక నక్షత్రం యాకోబులో ఉదయిస్తుంది. రాజదండం ఇశ్రాయేలులోనుంచి వస్తుంది. అతడు మోయాబు + 24:17 సరిహద్దులు.నాయకులను పడగొడతాడు. అతడు + 24:17 అల్లరి రేకెత్తించే వారిని, సమస్యలు తెచ్చే వారిని.షేతు వంశస్తులందరినీ నాశనం చేస్తాడు.
Psalms 60:8మోయాబు నేను కాళ్లు కడుక్కునే పళ్ళెం. ఎదోము మీద నా చెప్పు విసిరేస్తాను. ఫిలిష్తియను బట్టి నేను సింహనాదం చేస్తాను. 1
Isaiah 14:1యెహోవా యాకోబు మీద జాలిపడతాడు. ఆయన మళ్ళీ ఇశ్రాయేలును ఎంపిక చేసుకుని వారికి తమ స్వదేశంలో పూర్వ క్షేమ స్థితి కలిగిస్తాడు. పరదేశులు వాళ్ళల్లో కలిసి, యాకోబు సంతతితో జత కూడుతారు. 1
Isaiah 63:19నువ్వెన్నడూ పాలించని వాళ్ళలాగా అయ్యాం. నీ పేరెన్నడూ ధరించని వాళ్ళలాగా అయ్యాం.
Jeremiah 14:9కలవరపడిన వాడిలా, ఎవరినీ కాపాడలేని శూరునిలా నువ్వెందుకున్నావు? యెహోవా, నువ్వు మా మధ్య ఉన్నావు! నీ పేరు మా మీద నిలిచి ఉంది. మమ్మల్ని విడిచి పెట్టవద్దు. 1