Amos 9:5
ఆయన సేనల అధిపతి యెహోవా. 2 ఆయన భూమిని తాకితే అది కరిగి పోతుంది. 2 దానిలో జీవించే వారంతా రోదిస్తారు. 2 నైలునది లాగా అదంతా పొంగుతుంది. 2 ఐగుప్తుదేశంలోని నదిలాగా అది పైకి లేచి, 2 మళ్ళీ అణిగి పోతుంది. 2
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Psalms 46:6జాతులు ఘోషిస్తున్నాయి. రాజ్యాలు కంపిస్తున్నాయి. ఆయన తన స్వరాన్ని పెంచినప్పుడు భూమి కరిగిపోయింది. 1
Psalms 144:5యెహోవా, ఆకాశాలను కృంగజేసి కిందికి దిగిరా. పర్వతాలను తాకి అవి పొగలు వెళ్ళగక్కేలా చెయ్యి. 1
Isaiah 64:1ఆకాశాలను చీల్చుకుని నువ్వు దిగివస్తే ఎంత బాగుండు! నీ సన్నిధిలో పర్వతాలు కంపించి పోతాయి. 1
Hosea 4:3కాబట్టి దేశం ఎండిపోతూ ఉంది. దాని పశువులు, పక్షులు, దానిలో నివసించే వాళ్ళంతా క్షీణించి పోతున్నారు. సముద్రంలో చేపలు సైతం గతించిపోతున్నాయి.
Micah 1:3చూడండి. యెహోవా తన స్థలం విడిచి బయలుదేరుతున్నాడు. 1 ఆయన దిగి భూమి మీది ఉన్నత స్థలాల మీద నడవబోతున్నాడు. 1
Nahum 1:5ఆయనపట్ల కలిగిన భయం వల్ల పర్వతాలు కదిలిపోతాయి. కొండలు కనిపించకుండా కరిగి పోతాయి. ఆయన ఎదుట నిలువలేక భూమి వణికిపోతుంది. భూమి, దానిపై నివసించేవారంతా ఆయన అంటే భయపడతారు.