Daniel 3:9
నెబుకద్నెజరు రాజు దగ్గరికి వచ్చి ఇలా విన్నవించుకున్నారు. “రాజు కలకాలం జీవించు గాక.
బైబిల్ (తెలుగు)
In The King James Version
They spake and said to the king Nebuchadnezzar, O king, live for ever.
In Context
8అప్పుడు జ్యోతిష్యుల్లో ముఖ్యులు కొందరు వచ్చి యూదులపై నిందలు మోపారు.
Cross References
Daniel 2:4అప్పుడు జోతిష్యులు సిరియా భాషలో + 2:4 అప్పుడు జోతిష్యులు సిరియా భాషలో 2:4-7 అరమేయిక్ లో ఉంది “రాజు చిరకాలం జీవించు గాక. మీ దాసులమైన మాకు ఆ కలలు ఏమిటో చెప్పండి. దాని భావం మీకు వివరిస్తాం” అన్నారు.
Daniel 5:10రాజు, అతని అధిపతులు ఆందోళన చెందుతున్న విషయం రాణికి తెలిసింది. ఆమె విందు జరుగుతున్న గృహానికి చేరుకుని, రాజుతో ఇలా చెప్పింది. “రాజు చిరకాలం జీవిస్తాడు గాక. నీ ఆలోచనలతో కలవరపడవద్దు. నీ మనస్సును నిబ్బరంగా ఉంచుకో.
Daniel 6:21అందుకు దానియేలు “రాజు చిరకాలం జీవించు గాక.