Deuteronomy 25:13
వేరు వేరు తూకం రాళ్లు పెద్దదీ, చిన్నదీ రెండు రకాలు మీ సంచిలో ఉంచుకోకూడదు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Thou shalt not have in thy bag divers weights, a great and a small.
In Context
14వేరు వేరు తూములు పెద్దదీ, చిన్నదీ మీ ఇంట్లో ఉంచుకోకూడదు.
Cross References
Leviticus 19:35కొలతలోగాని తూనికలోగాని పరిమాణంలో గాని మీరు అన్యాయం చేయకూడదు.
Proverbs 11:1దొంగ త్రాసు యెహోవాకు అసహ్యం. న్యాయమైన తూకం ఆయనకు ఇష్టం.
Proverbs 20:10వేరువేరు తూకం రాళ్లు వేరువేరు కొలత గిన్నెలు, ఈ రెంటినీ యెహోవా అసహ్యించుకుంటాడు.
Amos 8:5వారిలా అంటారు, 2 “మనం ధాన్యం అమ్మడానికి అమావాస్య ఎప్పుడు వెళ్ళిపోతుందో? 2 గోదుమల వ్యాపారం చేసుకోడానికి సబ్బాతు ఎప్పుడు పోతుందో? 2 మనం కొలపాత్రను చిన్నదిగా చేసి, వెల పెంచుదాం. 2 తప్పుడు తూకాలతో మనం మోసం చేద్దాం. 2