Leviticus 19:35
కొలతలోగాని తూనికలోగాని పరిమాణంలో గాని మీరు అన్యాయం చేయకూడదు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Ye shall do no unrighteousness in judgment, in meteyard, in weight, or in measure.
In Context
Cross References
Leviticus 19:15అన్యాయ తీర్పు తీర్చకూడదు. బీదవాడని పక్షపాతం చూపకూడదు. గొప్పవాడని అభిమానం చూపకూడదు. నీ పొరుగువాడి పట్ల న్యాయంగా ప్రవర్తించాలి.
Deuteronomy 25:15మీ దేవుడైన యెహోవా మీకిస్తున్న దేశంలో మీరు శాశ్వతకాలం జీవించి ఉండేలా కచ్చితమైన న్యాయమైన తూనికరాళ్లు ఉంచుకోవాలి. కచ్చితమైన న్యాయమైన కొలత మీకు ఉండాలి.
Proverbs 11:1దొంగ త్రాసు యెహోవాకు అసహ్యం. న్యాయమైన తూకం ఆయనకు ఇష్టం.
Proverbs 20:10వేరువేరు తూకం రాళ్లు వేరువేరు కొలత గిన్నెలు, ఈ రెంటినీ యెహోవా అసహ్యించుకుంటాడు.
Ezekiel 45:10నిక్కచ్చి త్రాసు, నిక్కచ్చి పడి, నిక్కచ్చి తూమును వాడండి. ఒక్కటే కొలత, ఒక్కటే తూము మీరుంచుకోవాలి.
Micah 6:1యెహోవా చెప్పబోయే మాట ఇప్పుడు వినండి. 1 మీకా ఆయనతో ఇలా చెబుతున్నాడు, 1 లేచి పర్వతాల ముందు నీ వాదన వినిపించు. 1 నీ స్వరం కొండలు వినాలి. 1