The Bible Software
bible.softwareDeuteronomyDeuteronomy 33 › Deuteronomy 33:21

Deuteronomy 33:21

అతడు తనకోసం శ్రేష్ఠమైన భాగాన్ని చూసుకున్నాడు. 1 నాయకుని భాగం అక్కడ కేటాయించబడింది. 1 ప్రజల ప్రముఖులు సమకూడినప్పుడు, 1 యెహోవా తీర్చిన న్యాయాన్ని అమలు చేశాడు. 1 ఇశ్రాయేలు ప్రజల విషయం యెహోవా న్యాయ విధుల ప్రకారం జరిగించాడు. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

And he provided the first part for himself, because there, in a portion of the lawgiver, was he seated; and he came with the heads of the people, he executed the justice of the LORD, and his judgments with Israel.

In Context

20గాదు గురించి మోషే ఇలా పలికాడు. 1 గాదు ప్రాంతాన్ని విశాలం చేసేవాడికి దీవెన. 1 ఆ గోత్రం ఆడ సింహంలా పొంచి ఉంటుంది 1 చేతిని, నడినెత్తిని చీల్చివేస్తుంది. 1

22దాను విషయం మోషే ఇలా పలికాడు, 1 దాను సింహపు పిల్ల వంటిది 1 అది బాషానునుంచి దూకుతుంది. 1

Read all of Deuteronomy 33

Cross References

Numbers 32:16అందుకు వారు అతనితో “మేము ఇక్కడ మా పశువుల కోసం దొడ్లూ, మా పిల్లల కోసం ఊరులూ కట్టుకుంటాం.

Joshua 4:12ఇశ్రాయేలీయులు చూస్తుండగా రూబేనీయులూ గాదీయులూ మనష్షే అర్థగోత్రపు వారూ మోషే వారితో చెప్పినట్టు యుద్ధసన్నద్ధులై దాటారు.

Judges 5:2ఇశ్రాయేలులో నాయకులు నాయకత్వం వహించినపుడు 1 ప్రజలు సంతోషంగా, స్వచ్ఛందంగా యుద్ధంలో పాల్గొన్నారు. 1 మేము యెహోవాను స్తుతిస్తాం! 1

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Deuteronomy 33:21

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Deuteronomy 33:20Deuteronomy 33Deuteronomy 33:22 →