న్యాయా 5:2
ఇశ్రాయేలులో నాయకులు నాయకత్వం వహించినపుడు 1 ప్రజలు సంతోషంగా, స్వచ్ఛందంగా యుద్ధంలో పాల్గొన్నారు. 1 మేము యెహోవాను స్తుతిస్తాం! 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
Praise ye the LORD for the avenging of Israel, when the people willingly offered themselves.
In Context
1ఆ రోజు దెబోరా, అబీనోయము కొడుకు బారాకు, ఈ కీర్తన పాడారు, 1
Cross References
Deuteronomy 33:21అతడు తనకోసం శ్రేష్ఠమైన భాగాన్ని చూసుకున్నాడు. 1 నాయకుని భాగం అక్కడ కేటాయించబడింది. 1 ప్రజల ప్రముఖులు సమకూడినప్పుడు, 1 యెహోవా తీర్చిన న్యాయాన్ని అమలు చేశాడు. 1 ఇశ్రాయేలు ప్రజల విషయం యెహోవా న్యాయ విధుల ప్రకారం జరిగించాడు. 1
2 Samuel 22:47యెహోవా సజీవుడు. నాకు అండ అయిన వాడికి స్తుతి. 1 నా విముక్తి శిల అయిన దేవుడు ఘనత నొందుగాక. 1
Nehemiah 11:2యెరూషలేంలో నివసించడానికి సంతోషంగా అంగీకరించిన వారిని ప్రజలు దీవించారు.
Psalms 48:11న్యాయమైన నీ శాసనాలను బట్టి సీయోను పర్వతం సంతోషించనీ. యూదా కుమార్తెలను + 48:11 యూదా కుమార్తెలను యూదాలో ఉన్న గ్రామాలు ఆనందించనీ. 1
Psalms 97:8యెహోవా, సీయోను ఇది విని సంతోషించింది. యూదా పట్టణాలు ఆనందించాయి. నీ నీతికరమైన ఆదేశాలనుబట్టి సంతోషిస్తున్నాయి. 1
Psalms 110:3నీవు నీ వైభవాన్ని ప్రదర్శించేటప్పుడు నీ ప్రజలు ఇష్టపూర్వకంగా నీతో వస్తారు. అరుణోదయ గర్భంలో నుండి కురిసే మంచులాగా నీ యవ్వనం ఉంటుంది. 1