The Bible Software
bible.softwareDeuteronomyDeuteronomy 33 › Deuteronomy 33:23

Deuteronomy 33:23

నఫ్తాలి విషయం మోషే ఇలా పలికాడు. 1 కనికరంతో సంతృప్తి నొందిన నఫ్తాలి, 1 యెహోవా దీవెనతో నిండిన నఫ్తాలి, 1 పశ్చిమ దక్షిణ ప్రాంతాలు నీ స్వాధీనం. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

And of Naphtali he said, O Naphtali, satisfied with favour, and full with the blessing of the LORD: possess thou the west and the south.

In Context

22దాను విషయం మోషే ఇలా పలికాడు, 1 దాను సింహపు పిల్ల వంటిది 1 అది బాషానునుంచి దూకుతుంది. 1

24ఆషేరు విషయం మోషే ఇలా పలికాడు, 1 మిగిలిన కొడుకుల కంటే ఆషేరుకు ఎక్కువ దీవెన. 1 తన సోదరుల కంటే ఎక్కువ కటాక్షం పొందుతాడు. 1 తన పాదాలు ఒలీవ నూనెలో ముంచుతాడు 1

Read all of Deuteronomy 33

Cross References

Joshua 19:32ఆరవ చీటి వారి వంశం ప్రకారం నఫ్తాలి గోత్రం వారికి వచ్చింది.

Psalms 90:14ఉదయాన నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు. అప్పుడు మేము మా రోజులన్నీ ఉల్లాసంగా ఆనందంగా గడుపుతాం. 1

Jeremiah 31:14సమృద్ధితో యాజకుల జీవితాలను నింపుతాను. నా ప్రజలు నా మంచితనంతో తమను తాము నింపుకుంటారు.” ఇదే యెహోవా వాక్కు. 1

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Deuteronomy 33:23

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Deuteronomy 33:22Deuteronomy 33Deuteronomy 33:24 →