The Bible Software
bible.softwareప్రసంగిప్రసంగి 10 › ప్రసంగి 10:8

ప్రసంగి 10:8

గొయ్యి తవ్వేవాడు కూడా దానిలో పడే అవకాశం ఉంది. 2 ప్రహరీ గోడ పడగొట్టే వాణ్ణి పాము కరిచే అవకాశం ఉంది. 2

బైబిల్ (తెలుగు)

In The King James Version

He that diggeth a pit shall fall into it; and whoso breaketh an hedge, a serpent shall bite him.

In Context

7సేవకులు గుర్రాల మీద స్వారీ చేయడం, 2 అధిపతులు సేవకుల్లా నేల మీద నడవడం నాకు కనిపించింది. 2

9రాళ్లు దొర్లించే వాడికి అది గాయం కలిగించవచ్చు. 2 చెట్లు నరికే వాడికి దానివలన అపాయం కలగొచ్చు. 2

Read all of ప్రసంగి 10

Cross References

Judges 9:53అప్పుడు ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరగలి రాయిని పడేసినందువల్ల అతని పుర్రె పగిలింది.

2 Samuel 18:15యోవాబు ఆయుధాలు మోసేవారు పదిమంది చుట్టుముట్టి అబ్షాలోమును కొట్టి చంపారు.

Psalms 7:15వాడు గుంట తవ్వి, దాన్ని లోతు చేసి, తాను తవ్విన గుంటలో తానే పడిపోతాడు. 1

Psalms 9:15జాతులు తాము తవ్విన గుంటలో తామే పడిపోయారు. తాము రహస్యంగా పన్నిన వలలో వారి కాళ్ళే చిక్కాయి. 1

Amos 5:19ఒకడు సింహం నుంచి తప్పించుకుంటే 2 ఎలుగుబంటి ఎదురు పడినట్టు, 2 లేకపోతే ఒకడు ఇంట్లోకి పోయి, గోడ మీద చెయ్యివేస్తే 2 పాము అతన్ని కాటేసినట్టు ఆ రోజు ఉంటుంది. 2

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study ప్రసంగి 10:8

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← ప్రసంగి 10:7ప్రసంగి 10ప్రసంగి 10:9 →