ప్రసంగి 12:2
సూర్య చంద్ర నక్షత్రాల కాంతికి చీకటి కమ్మక ముందే, 2 వాన వెలిసిన తరువాత మబ్బులు మళ్ళీ రాక ముందే, 2 నీ యువ ప్రాయంలోనే నీ సృష్టికర్తను స్మరించుకో. 2
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
1కష్టకాలం రాకముందే, 2 “జీవితం అంటే నాకిష్టం లేదు” 2 అని నువ్వు చెప్పే కాలం రాకముందే, 2
Cross References
Genesis 48:10ఇశ్రాయేలు కళ్ళు వృద్ధాప్యం వలన మసకబారి చూడలేక పోయాడు. కాబట్టి, యోసేపు వారిని అతని దగ్గరికి తీసుకు వచ్చాడు. అతడు వారిని ముద్దు పెట్టుకుని కౌగిలించుకున్నాడు.
1 Samuel 4:15అప్పుడు ఏలీ వయసు తొంభై ఎనిమిదేళ్లు. అతనికి చూపు మందగించి కళ్ళు కనిపించడం లేదు.
Psalms 42:7నీ జలపాతాల ధ్వనికి అగాధం అగాధాన్ని పిలుస్తుంది. నీ అలలూ నీ కెరటాలూ నా పైగా ప్రవహిస్తున్నాయి. 1
Psalms 77:16దేవా, నీళ్ళు నిన్ను చూశాయి, నీళ్ళు నిన్ను చూసి భయపడ్డాయి, అగాధంలోని నీళ్ళు వణికిపోయాయి. 1
Isaiah 5:30వారు ఆ దినాన సముద్ర ఘోష వలె తమ ఎరపై గర్జన చేస్తారు. 1 ఒకడు దేశం కేసి చూస్తే అంధకారం, దురవస్థ కనిపిస్తాయి. 1 మేఘాలు కమ్మి వెలుగంతా చీకటై పోతుంది.