The Bible Software
bible.softwareEcclesiastesEcclesiastes 12 › Ecclesiastes 12:3

Ecclesiastes 12:3

ఆ సమయంలో ఇంటి కావలివారు వణకుతారు. 2 బలంగా ఉండేవారు వంగిపోతారు. 2 తిరగలి విసిరే స్త్రీలు కొద్దిమందే ఉంటారు కాబట్టి పని ఆపేస్తారు. 2 కిటికీల్లో నుంచి చూసేవాళ్ళు ఇక చూడలేరు. 2

బైబిల్ (తెలుగు)

In The King James Version

In the day when the keepers of the house shall tremble, and the strong men shall bow themselves, and the grinders cease because they are few, and those that look out of the windows be darkened,

In Context

2సూర్య చంద్ర నక్షత్రాల కాంతికి చీకటి కమ్మక ముందే, 2 వాన వెలిసిన తరువాత మబ్బులు మళ్ళీ రాక ముందే, 2 నీ యువ ప్రాయంలోనే నీ సృష్టికర్తను స్మరించుకో. 2

4తిరుగటిరాళ్ల శబ్దం ఆగిపోతుంది. 2 వీధి తలుపులు మూసేస్తారు. 2 పిట్ట కూతకు మనుషులు మేలుకుంటారు. 2 అమ్మాయిల పాటల స్వరాలు తగ్గిపోతాయి. 2

Read all of Ecclesiastes 12

Cross References

Genesis 27:1ఇస్సాకు బాగా ముసలి వాడయ్యాడు. అతని కళ్ళు పూర్తిగా మసకబారాయి. ఆ పరిస్థితిలో అతడు తన పెద్ద కుమారుడు ఏశావుతో “నా కొడుకా” అని పిలిచాడు. అతడు “చిత్తం నాన్నగారూ” అన్నాడు.

1 Samuel 3:2ఆ సమయంలో ఏలీ కంటి చూపు మందగించినందువల్ల అతడు ఏమీ చూడలేని స్థితిలో తన మంచంపై పండుకుని ఉన్నాడు.

Psalms 90:9నీ ఉగ్రత భరిస్తూ మా జీవితం గడుపుతున్నాం. నిట్టూర్పులాగా మా జీవితకాలం త్వరగా గడిచిపోతుంది. 1

Zechariah 8:4సేనల ప్రభువు యెహోవా సెలవిచ్చేదేమంటే వృద్ధాప్యం వల్ల కర్ర పట్టుకుని, వృద్ధ స్త్రీపురుషులూ ఇంకా యెరూషలేము వీధుల్లో కూర్చుంటారు.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Ecclesiastes 12:3

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Ecclesiastes 12:2Ecclesiastes 12Ecclesiastes 12:4 →