The Bible Software
bible.software › ప్రసంగి › ప్రసంగి 12 › ప్రసంగి 12:6

ప్రసంగి 12:6

వెండి తాడు తెగిపోక ముందే లేదా బంగారు గిన్నె నలిగిపోక ముందే, 2 లేదా నీటి ఊట దగ్గర కుండ పగిలిపోక ముందే, 2 లేదా బావి దగ్గర కప్పీ పగిలి పోక ముందే నీ సృష్టికర్తను స్మరించుకో. 2

బైబిల్ (తెలుగు)

In The King James Version

Or ever the silver cord be loosed, or the golden bowl be broken, or the pitcher be broken at the fountain, or the wheel broken at the cistern.

In Context

5ఎత్తు స్థలాలంటే, దారిలోని అపాయాలంటే మనుషులు భయపడే సమయమది. 2 బాదం చెట్టుకు పూలు పూసినప్పుడు, 2 మిడతల్లాగా బతుకు భారంగా ఈడుస్తుంటే, 2 సహజమైన కోరికలు అంతరిస్తాయి. 2 అప్పుడు మనిషి తన శాశ్వత నివాసం చేరతాడు. 2 ఏడ్చేవాళ్ళు వీధుల్లో తిరుగుతారు. 2

7మట్టి తాను దేనిలోనింఛి వచ్చిందో ఆ భూమిలో కలిసిపోక ముందే 2 ఆత్మ, దాన్నిచ్చిన దేవుని దగ్గరికి తిరిగి వెళ్ళిపోతుంది. 2

Read all of ప్రసంగి 12

Cross References

Zechariah 4:2“నీకు ఏమి కనిపిస్తుంది?” అని నన్ను అడిగాడు. నేను “బంగారు దీపస్తంభం నాకు కనిపిస్తుంది. దీపస్తంభం మీద ఒక నూనె పాత్ర ఉంది. దీపస్తంభానికి ఏడు దీపాలు, ఒక్కో దీపానికి ఏడేసి గొట్టాలు కనిపిస్తున్నాయి.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study ప్రసంగి 12:6

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← ప్రసంగి 12:5ప్రసంగి 12ప్రసంగి 12:7 →