Ecclesiastes 2:22
సూర్యుని కింద మానవుడు పడే కష్టానికీ చేసే పనులకూ అతడికేం దొరుకుతున్నది?
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Proverbs 16:26కూలివాడి ఆకలే వాడి చేత అని చేయిస్తుంది. వాడి క్షుద్బాధ వాడు పనిచేసేలా తొందరపెడుతుంది.
Ecclesiastes 2:11అప్పుడు నేను చేసిన పనులన్నిటినీ, వాటి కోసం నేను పడిన బాధ అంతటినీ గమనించి చూస్తే 2 అవన్నీ నిష్ప్రయోజనంగా, ఒకడు గాలి కోసం ప్రయాసపడినట్టుగా కనిపించింది. 2 సూర్యుని కింద ప్రయోజనకరమైనది ఏదీ లేనట్టు నాకు కనిపించింది. 1 జ్ఞానులు, అజ్ఞానులు అందరూ 2
Ecclesiastes 4:6రెండు చేతులతో కష్టం, గాలి కోసం ప్రయత్నాలు చేసేకంటే ఒక చేతిలో నెమ్మది కలిగి ఉండడం మంచిది.
Ecclesiastes 5:10డబ్బు కోరుకునే వాడికి ఆ డబ్బుతో తృప్తి కలగదు. 2 ఐశ్వర్యం కోరుకునేవాడు ఇంకా ఎక్కువ ఆస్తిని కోరుకుంటాడు. 2 ఇది కూడా నిష్ప్రయోజనమే. 2
Ecclesiastes 6:7మనుషుల కష్టం అంతా తమ నోరు నింపుకోడానికే. 2 అయితే వారి మనస్సుకు తృప్తి కలగదు. 2
Matthew 6:11మా అనుదిన ఆహారం ఈ రోజు మాకు దయచెయ్యి. 1