The Bible Software
bible.softwareEcclesiastesEcclesiastes 8 › Ecclesiastes 8:5

Ecclesiastes 8:5

రాజుకు లోబడేవాడికి ఏ కీడూ జరగదు. 2 ఏది ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో జ్ఞానుల హృదయాలకు తెలుసు. 2

బైబిల్ (తెలుగు)

In The King James Version

Whoso keepeth the commandment shall feel no evil thing: and a wise man’s heart discerneth both time and judgment.

In Context

4రాజుల ఆజ్ఞ అధికారంతో కూడినది. “నువ్వు చేసేది ఏమిటి?” అని రాజును అడిగే వాడెవడు? 2

6ప్రతి దానికీ ఒక స్పందన, ఒక సమయం నియామకమై ఉంది. 2 అలా లేకపోతే మనుష్యులకు జరిగే కీడు అధికమైపోతుంది. 2

Read all of Ecclesiastes 8

Cross References

Exodus 1:20మంత్రసానులు దేవునికి భయపడినందువల్ల దేవుడు వారిని దీవించాడు. ఇశ్రాయేలు ప్రజల్లో వారి సంతానం విస్తరించింది.

Psalms 119:6నీ ఆజ్ఞలన్నిటినీ నేను శిరసావహిస్తే నాకు అవమానం కలగదు. 1

Ecclesiastes 2:14జ్ఞాని కళ్ళు అతని తలలో ఉన్నాయి. బుద్ధిహీనుడు చీకటిలో నడుస్తాడు. 2 అయినా అందరి గమ్యం ఒక్కటే అని నేను గ్రహించాను. 2

Ecclesiastes 10:2జ్ఞాని హృదయం అతణ్ణి కుడి చేతితో పని చెయ్యిస్తుంది, 2 మూర్ఖుడి హృదయం అతని ఎడమ చేతితో పని చేయిస్తుంది. 2

Luke 12:56కపట భక్తులారా, మీరు భూమి, ఆకాశాల ధోరణులను గుర్తిస్తారు గానీ ఇప్పటి కాలం తీరు గుర్తించలేక పోతున్నారు.

Acts 4:19అందుకు పేతురు యోహానులు వారిని చూసి, “దేవుని మాట కంటే మీ మాట వినడం దేవుని దృష్టికి న్యాయమేనా? మీరే చెప్పండి.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Ecclesiastes 8:5

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Ecclesiastes 8:4Ecclesiastes 8Ecclesiastes 8:6 →