ప్రసంగి 8:6
ప్రతి దానికీ ఒక స్పందన, ఒక సమయం నియామకమై ఉంది. 2 అలా లేకపోతే మనుష్యులకు జరిగే కీడు అధికమైపోతుంది. 2
బైబిల్ (తెలుగు)
In The King James Version
Because to every purpose there is time and judgment, therefore the misery of man is great upon him.
In Context
5రాజుకు లోబడేవాడికి ఏ కీడూ జరగదు. 2 ఏది ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో జ్ఞానుల హృదయాలకు తెలుసు. 2
7జరగబోయేది మనుషులకి తెలియదు. 2 రాబోయే దాని గురించి ఎవరు చెప్పగలరు? 2
Cross References
Job 10:13అయినా నేను చేసే దోషాలను గూర్చి నీ హృదయంలో ఆలోచించావు. అలాంటి అభిప్రాయం నీకు ఉన్నదని నాకు తెలుసు. 1
Job 33:19వ్యాధిచేత మంచం పట్టడం మూలంగానూ, ఒకడి ఎముకల్లో ఎడతెగని నొప్పులు కలగడం మూలంగానూ వాణ్ణి శిక్షిస్తాడు. 1
Ecclesiastes 3:11దేవుడు ప్రతి దానినీ దాని కాలానికి సరిపడినట్టుగా చేశాడు. ఆయన నిత్యమైన జ్ఞానాన్ని మానవుల హృదయాల్లో ఉంచాడు. దేవుని కార్యాలను మొదటి నుండి చివరి వరకూ పూర్తిగా గ్రహించడానికి అది చాలదు.
Ecclesiastes 7:13దేవుడు చేసిన పనులను గమనించు. 2 ఆయన వంకరగా చేసినదాన్ని ఎవడైనా తిన్నగా చేయగలడా? 2
Isaiah 3:11దుష్టుడికి బాధ! అతనికి కీడు జరుగుతుంది. 1 అతని చేతి పనుల ఫలం అతడు పొందుతాడు. 1
Luke 13:25ఇంటి యజమాని తలుపు వేసుకున్న తరువాత మీరు బయట నిలబడి తలుపు కొడుతూ, ‘అయ్యా, దయచేసి తలుపు తెరవండి’ అని ప్రార్థిస్తే