ప్రసంగి 9:11
నేను ఇంకా ఆలోచిస్తుండగా సూర్యుని కింద జరిగేది నాకు అర్థమైంది ఏమంటే, 2 వేగం గలవారు పరుగులో గెలవరు. 2 బలమైన వారికి యుద్ధంలో విజయం దొరకదు. 2 తెలివైన వారికి ఆహారం లభించదు. 2 అవగాహన ఉన్నంత మాత్రాన ఐశ్వర్యం కలగదు. 2 జ్ఞానవంతులకు అనుగ్రహం దొరకదు. 2 ఇవన్నీ అదృష్టం కొద్దీ కాలవశాన అందరికీ కలుగుతున్నాయి. 2
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
1 Samuel 2:3యెహోవా దేవుని జ్ఞానం అనంతమైంది. 1 మన కార్యాలను పరిశీలించేవాడు ఆయనే. 1 కాబట్టి ఇకపై ఎవరూ గర్వంగా మాట్లాడవద్దు. 1 అహంకారమైన మాటలు మీ నోట నుంచి రానియ్యవద్దు. 1
2 Samuel 2:18సెరూయా ముగ్గురు కొడుకులు యోవాబు, అబీషై, అశాహేలు అక్కడ ఉన్నారు. అశాహేలు అడవి లేడి లాగా వేగంగా పరిగెత్తగలడు.
2 Samuel 17:23అహీతోపెలు తాను చెప్పిన పథకం అమలు కాకపోవడం చూసి, గాడిదకు గంతలు కట్టి ఎక్కి తన ఊరికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్లి, ఇంటి విషయాలు చక్కబెట్టి ఉరి వేసుకుని చనిపోయాడు. అతని తండ్రి సమాధిలో అతన్ని పాతిపెట్టారు.
Job 5:11ఆ విధంగా ఆయన దీనులను ఉన్నతమైన స్థలాల్లో ఉంచుతాడు. దుఃఖపడే వాళ్ళకు ఊరట కలిగిస్తాడు. 1
Psalms 33:16ఏ రాజూ తనకున్న అపారమైన సైన్యం వల్ల రక్షణ పొందలేడు. యోధుడు తనకున్న గొప్ప శక్తి వల్ల తనను తాను రక్షించుకోలేడు. 1
Psalms 147:10గుర్రాల బలం ఆయనకు సంతోషం కలిగించదు. మనుషుల శక్తి సామర్ధ్యాలను బట్టి ఆయనకు ఆనందం కలగదు. 1