Ecclesiastes 9:2
జరిగేవి అన్నీ, అందరికీ ఒకే విధంగా జరుగుతాయి. 2 నీతిమంతులకు, దుష్టులకు, 2 మంచివారికి, చెడ్డవారికి, 2 పవిత్రులకు, అపవిత్రులకు, 2 బలులర్పించే వారికి, అర్పించని వారికి, 2 అందరికీ ఒకే విధంగా జరుగుతుంది. 2 మంచివారికెలాగో దుర్మార్గులకూ అలాగే జరుగుతుంది. 2 ఒట్టు పెట్టుకొనేవాడు ఎలా చనిపోతున్నాడో ఒట్టు పెట్టుకోడానికి భయపడేవాడూ అలాగే చనిపోతున్నాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Genesis 24:3నేను నివాసముంటున్న ఈ కనాను వాసుల కూతుళ్ళలో ఒక అమ్మాయిని ఇచ్చి నా కొడుక్కి పెళ్ళి చేయకుండా
Joshua 2:17ఆ మనుషులు ఆమెతో “మేము ఈ దేశానికి వచ్చేవాళ్ళం కాబట్టి నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయంలో మేము నిర్దోషులమయ్యేలా
Job 9:22తేడా ఏమీ లేదు. అందుకే అంటున్నాను, ఆయన నీతిమంతులు, దుర్మార్గులు అనే భేదం లేకుండా అందరినీ నాశనం చేస్తున్నాడు. 1
Job 21:26ఇద్దరినీ సమానంగా ఒకే వరసలో మట్టిలో పాతిపెడతారు. ఇద్దరినీ పురుగులు కప్పివేస్తాయి. 1
Ecclesiastes 2:14జ్ఞాని కళ్ళు అతని తలలో ఉన్నాయి. బుద్ధిహీనుడు చీకటిలో నడుస్తాడు. 2 అయినా అందరి గమ్యం ఒక్కటే అని నేను గ్రహించాను. 2
Ecclesiastes 6:6అలాటి వ్యక్తి రెండు వేల సంవత్సరాలు బతికినా సంతోషించలేక పోతే అతడు కూడా మిగిలిన అందరూ వెళ్ళే స్థలానికే వెళ్తాడు కదా! 2