bible.software › Ecclesiastes › Ecclesiastes 9 › Ecclesiastes 9:4
Ecclesiastes 9:4
చచ్చిన సింహం కంటే బతికి ఉన్న కుక్క మేలు అన్నట్టు జీవించి ఉన్నవారితో కలిసి మెలిసి ఉండే వారికి ఇంకా ఆశ ఉంటుంది. 2
బైబిల్ (తెలుగు)
In The King James Version
For to him that is joined to all the living there is hope: for a living dog is better than a dead lion.
In Context
3అందరికీ ఒకే విధంగా జరగడం అనేది సూర్యుని కింద జరిగే వాటన్నిటిలో బహు దుఃఖకరం. మనుషుల హృదయం చెడుతనంతో నిండిపోయింది. వారు బతికినంత కాలం వారి హృదయంలో మూర్ఖత్వం ఉంటుంది. ఆ తరువాత వారు చనిపోతారు. ఇది కూడా దుఃఖకరం.
5బతికి ఉన్న వారికి తాము చనిపోతామని తెలుసు. 2 అదే చనిపోయిన వారికి ఏమీ తెలియదు. 2 వారిని అందరూ మరచిపోయారు. వారికి ఇక లాభం ఏమీ లేదు. 2
Read all of Ecclesiastes 9
Cross References
Job 27:8దేవుడు అతణ్ణి కొట్టివేసేటప్పుడు, వాడి ప్రాణం తీసేసేటప్పుడు భక్తిహీనుడికి ఆధారమేది? 1
Lamentations 3:21కాని, నేను దీన్ని గుర్తు చేసుకొన్నప్పుడు నాకు ఆశ కలుగుతూ ఉంది.
This Verse In Other Editions
Study Ecclesiastes 9:4