Exodus 22:13
లేదా ఒకవేళ మృగాలు దాన్ని చీల్చివేస్తే రుజువు కోసం దాన్ని తీసుకురావాలి. అలా చనిపోయినప్పుడు దాని నష్టం చెల్లించనక్కర లేదు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
12ఒకవేళ అది నిజంగా అతని దగ్గర నుండి ఎవరైనా దొంగిలిస్తే అతడు స్వంత దారుడికి పరిహారం చెల్లించాలి.
Cross References
Amos 3:12యెహోవా చెప్పేదేమిటంటే, 2 “సింహం నోట్లో నుంచి 2 కేవలం రెండు కాళ్ళు గానీ 2 చెవి ముక్క గానీ 2 కాపరి విడిపించేలాగా 2 సమరయలో నివసించే ఇశ్రాయేలీయులను కాపాడతాను. 2 కేవలం మంచం మూల, 2 లేకపోతే దుప్పటి ముక్కను కాపాడతాను.”
Nahum 2:12తన పిల్లలకు కావలసినంత తిండి సమకూరుస్తూ, ఆడ సింహాలకు కావలసినంత ఎర కడుపారా నింపుతూ, తన గుహలను, నివాసాలను వేటాడి తెచ్చిన మాంసంతో నింపిన సింహం ఏమైయింది?